News

ఢిల్లీ పీఠం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా పూర్తయింది. 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 673 మంది అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఫిబ్రవరి 10న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 1.33 కోట్లమంది ఓటర్లలో దాదాపు 67.14% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.2013 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.86% రికార్డు పోలింగ్ కన్నా ఇది 1.28% అధికం.